కోదండ రాముల వారిని దర్శించుకున్న ఆర్ ఎఫ్ ఆర్టీఐ వ్యవస్థాపక అధ్యక్షులు

కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామిని ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా రైట్ టు ఫోరం ఫర్ ఆర్టీఐ వ్యవస్థాపక అధ్యక్షులు పాపిరెడ్డి రాజశేఖర్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ రాముల వారిని ప్రభుత్వ అధికారులు ప్రజల నుంచి లంచాలకు తావు లేకుండా మెలిగేలా సద్బుద్ధిని ప్రసాదించాలని రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలు కలగజేయాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :